మన జిల్లాలు : నాటినుంచి నేటిదాకా…
పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో మూడుసార్లు జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెలంగాణా రాష్ట్రం ఈ ప్రాంతంలోనిదే కనుక మార్పు తెలంగాణ రాష్ట్రానికి కూడా వర్తిస్తుంది.