palle pragathi

జగతికి ఆదర్శంగా పల్లె, పట్టణ ప్రగతి

జగతికి ఆదర్శంగా పల్లె, పట్టణ ప్రగతి

పల్లె ప్రగతి పథకాన్ని ప్రభుత్వం గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్దే సమగ్ర గ్రామీణ విధానంగా అమలు చేస్తున్నది. పల్లెల్లో పచ్చదనం – పరిశుభ్రత వెల్లివిరిసేలా, మౌలిక వసతులన్నీ కల్పించేలా ప్రణాళికా బద్ధంగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నది. దీంతో తెలంగాణ గ్రామీణ ముఖచిత్రమే మారిపోయింది.

స్వరాష్ట్రంలో…స్వయం సమృద్ధంగా తెలంగాణ పల్లెలు

స్వరాష్ట్రంలో…స్వయం సమృద్ధంగా తెలంగాణ పల్లెలు

అవమానాల నుంచి అభిమానం తన్నుకొచ్చినట్లు.. ఆత్మ బలిదానాల నుంచి ఆత్మాభిమానం పొంగుకొచ్చినట్లు.. విధ్వంసాల నుంచి విప్లవాలు విస్ఫోటనం చెందినట్లు.. అణచివేతల నుంచి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసినట్లు….. స్వపరిపాలన కాంక్ష ప్రజల నిత్య ఆరాటమై, తెలంగాణ పోరాటమై, కెసిఆర్‌

జాతీయస్థాయిలో మన పల్లెకు గుర్తింపు

జాతీయస్థాయిలో మన పల్లెకు గుర్తింపు

పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు. పల్లెలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి పథంలో పయనిస్తుంది. అలాంటి పల్లెలను సకల సౌకర్యాలతో తీర్చిదిద్ది, పల్లెటూరి సొగసులను ప్రపంచానికి పరిచయం చేసింది తెలంగాణ ప్రభుత్వం.

‘ప్రగతి’ పరుగులు… మురిసిన పల్లెలు

‘ప్రగతి’ పరుగులు… మురిసిన పల్లెలు

దేశంలో ఎక్కడ లేని విధంగా గ్రామాలను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు  నేతృత్వంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం గతంలో మూడు విడతలలో విజయవంతంగా నిర్వహించింది.

పదిరోజులపాటు ‘ప్రగతి పనులు’

పదిరోజులపాటు ‘ప్రగతి పనులు’

పల్లెలు, పట్టణాల అభివృద్ధి నిరంతర ప్రక్రియగా భావించి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని, ప్రజా అవసరాలే ప్రాధాన్యతగా విధులు నిర్వర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అన్నిరంగాల్లో ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా పాలనా వ్యవస్థ రూపుదిద్దుకోవాలని, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు