ఎన్.ఎం.ఎం.ఎస్ పోటీ పరీక్షల కోసం టీ సాట్ పాఠాలు
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్.ఎం.ఎం.ఎస్) పోటీ పరీక్ష పై తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టి-సాట్ నెట్‌వర్క్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తోంది.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్ షిప్ (ఎన్.ఎం.ఎం.ఎస్) పోటీ పరీక్ష పై తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు టి-సాట్ నెట్‌వర్క్ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని అందిస్తోంది.
కరోనా కష్ట కాలంలో తెలంగాణ విద్యార్థులకు మరోమారు టి-సాట్ నెట్‌వర్క్ ఛానళ్లు ఉత్తమ సేవలు అందించాయి. విజ్ఞానాన్ని విద్యార్థుల ఇళ్ల వద్దకే అందించి తమ విద్యా సంవత్సరానికి నష్టం లేదని భరోసా కల్పించాయి.
కోవిడ్ సంకట పరిస్థితిలో ప్రభుత్వ శాఖలు తమ కింది స్థాయి సిబ్బందికి సమాచారాన్ని చేరవేయడంలో టి-సాట్ నెట్ వర్క్ ట్రబుల్ షూటర్ గా అవతరించింది.
తెలంగాణ ప్రభుత్వం మరో మారు భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు తీపి కబురు అందించింది. ఆ తీపి కబురు నిరుద్యోగుల జీవితాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా చేయాలని టి-సాట్ తలచింది.