కాళేశ్వరా! August 10, 2019June 29, 2022 పుణ్యగోదావరీ తీర్థములను పంపిమా తెలంగాణ బీళ్ళను మళ్ళు చేసిపచ్చ పచ్చని చేలతో పరిఢవిల్లు నట్లొనర్చు కాళేశ్వరా! నా నమస్సు