Police Commemoration day

పోలీసులే   సమాజానికి   రక్షణ  :గవర్నర్ నరసింహన్

పోలీసులే సమాజానికి రక్షణ :గవర్నర్ నరసింహన్

శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు సమాజానికి రక్షణగా నిలబడతారని గవర్నర్‌ నరసింహన్‌ ప్రశంసించారు. తమ ప్రాణాలను లెక్కచేయకుండా పౌరుల భద్రతకు పాటుపడతారన్నారు. సంఘవిద్రోహ శక్తులను పారద్రోలడంలో పోలీసుల పాత్ర మరువలేనిదన్నారు.

పోలీసులకు సి.ఎం. వరాలు

పోలీసులకు సి.ఎం. వరాలు

పోలీసు అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా అక్టోబర్‌ 21న హైదరాబాద్‌లోని గోషామహల్‌ స్టేడియంలో పోలీసు అమర వీరులకు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిజిపి అనురాగ్‌ శర్మలు శ్రద్ధాంజలి ఘటించారు.