Police Firing

తెలంగాణా బంద్‌  పోలీసు కాల్పులతో రక్తసిక్తం

తెలంగాణా బంద్‌ పోలీసు కాల్పులతో రక్తసిక్తం

తెలంగాణా ఆందోళనకారులపై ఇంతకుముందెన్నడూ కనీవినీ ఎరుగనీ రీతిలో జరుగుతున్న పోలీసుల అణచివేత చర్యలకు నిరసనగా 1969 జూలై 7న తెలంగాణ బంద్‌ జరపాలని తెలంగాణ ప్రజా సమితి పిలుపునిచ్చింది.