Rajabahaddur Kotwal Venkatarama Reddy

భాగ్యనగరి ‘కోహినూర్‌’ కొత్వాల్‌

భాగ్యనగరి ‘కోహినూర్‌’ కొత్వాల్‌

హైదరాబాద్‌ సిటీ పోలీస్‌ కమిషనర్‌గా పనిచేసి, గ్రామీణ విద్యార్థుల చదువు కోసం రెడ్డి హాస్టల్‌ స్థాపించి, ఎందరో తెలుగువారు వెలుగులోకి రావడానికి కారకుడైన మహానుభావుడు కొత్వాల్‌ వెంకటరామారెడ్డి.