Ranganatha Ramayanam

రంగనాథ రామాయణం  శాసనాలు   (తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం)

రంగనాథ రామాయణం శాసనాలు (తెలంగాణ సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం)

తెలంగాణలో పుట్టిన రంగనాథ రామాయణము తెలుగు సాహిత్య లోకంలో అతి విశిష్టమైన రచన. దీని రచయిత గోన బుద్ధారెడ్డి. ఈయన కాలం క్రీ.శ. 1250-1320.