టెక్నాలజీ రంగంలో అద్భుత ప్రగతి : కేటీఆర్
త్రిబుల్ ఐటీ హైదరాబాద్ ఏర్పాటు చేసి 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ టాక్ సిరీస్‌ను మంత్రి కే. తారక రామారావు ప్రారంభించారు.