వైద్య సేవల్లో మరింత జోరు
కేసీఆర్ కిట్స్ పథకం అమలు చేయడంవల్ల, ప్రభుత్వ ఆసుపత్రులను మెరుగుపర్చడంవల్ల ప్రజలకు ప్రజావైద్యంపై ఎంతో నమ్మకం కుదిరిందని, ఈ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు అధికారులకు సూచించారు.