అన్నదాతకు అండగా..
తెలంగాణ రాష్ట్రంలో అధికశాతం ప్రజలు, వ్యవసాయం మీదే ఆధారపడి జీవిస్తున్నారు. కానీ, కొత్తగా సాగునీటి వ్యవస్థలు కల్పించకపోవడం, వర్షాభావ పరిస్థితులు, తదితర కారణాలవల్ల వ్యవసాయం చాలా సంక్షోభంలో కూరుకుపోయింది.