t-hub

రాష్ట్ర ఐటీ రంగం ఏడేండ్ల ప్రస్థానం

రాష్ట్ర ఐటీ రంగం ఏడేండ్ల ప్రస్థానం

తెలంగాణ ఐటీ రంగ పురోగతి రాష్ట్రం ఏర్పడ్డనాటినుండి అప్రతిహతంగా కొనసాగుతూ వస్తున్నది. రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఐటీ రంగ అభివృద్ధిపై లేవనెత్తిన అనేక అనుమానాలను నివృత్తిచేస్తూ, అవమానకరమైన అంచనాలకు, విశ్లేషణలకు చెంపపెట్టులా ఈ ఏడేండ్ల ప్రస్థానం సాగింది.