ఇంతకంటె ఏం చెప్పాలె!
తెలంగాణ తనను తాను ఆవిష్కరించుకుంటున్నది.అరవై యేళ్ల గాయాలను మాన్పుకుంటున్నది. తన దైన ముద్రను అన్ని రంగాల్లో వేసుకుంటున్నది. రెండేళ్ల తెలంగాణ రాష్ట్రంలో సకల రంగాల్లో అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నది.