Telangana Shyvakshetraalu

ముక్తిమార్గ సోపానాలు .. తెలంగాణ శైవక్షేత్రాలు

ముక్తిమార్గ సోపానాలు .. తెలంగాణ శైవక్షేత్రాలు

మన హిందూ దేవతల్లో శివుడు ఆదిదేవుడుగా కొలువబడుతాడు. హిందు వుల ప్రధాన ఆరాధ్య దైవం పరమశివుడు. మనకున్న పండుగల్లో మహాశివరాత్రి ప్రధానమైంది.