విజయీభవ…!
దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ నాల్ళుగేళ్ళ క్రితం ఆవిర్భవించింది. రాష్ట్ర నాల్గవ అవతరణోత్సవాలను పండుగ వాతావరణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. నాలుగేళ్ళ కాలం చరిత్రలో అనల్పమైనప్పటికీ మన ప్రభుత్వం సాధించిన విజయాలు మాత్రం అత్యద్భుతం.రాష్ట్రం వయసు రీత్యా చిన్నదే కావచ్చు. కానీ, రాష్ట్రం