మహా సంకల్పం!
‘దేశం కోసం’జాతీయ రాజకీయాల్లోకి! ఎనిమిదేండ్లలో తిరుగులేని విజయాలు – మనమే నంబర్ వన్ ఉన్నది ఉన్నట్టు, ఏ మాటకా మాటే మాట్లాడుకోవాలంటే, తెలంగాణ ఈ ఎనిమిదేండ్ల (2014-2022)లోనే చరిత్రలో ఎన్నడూ లేనంత ఘనమైన అభివృద్ధి జాతరకు తెర తీసింది.

తెలంగాణ రాష్ట్ర తొలి అవతరణోత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో వైభవంగా జరిగాయి. జూన్ రెండవ తేదీ నుంచి వారం రోజుపాటు జరిగిన ఈ ఉత్సవాలో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.