ప్రధాని మెచ్చిన గిరిజన తాండ
నాడు మారుమూల గిరిజన తాండ..కరువు కాటకాలతో అలమటించి బతుకుజీవుడా అంటూ సుదూర ప్రాంతాలకు వలస వెళ్లిన తండావాసులు ఒక్కసారిగా మన్కి బాత్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేత మన్ననలు పొందారంటే ఆశ్చర్యమే మరి.