విజయగాధ – రియల్ శ్రీమంతుడు
‘‘ఊరు చాలా ఇచ్చింది. ఎంతో కొంత తిరిగి ఇచ్చేయాలి. లేకపోతే లావయిపోతారు’’ అనే పాపులర్ డైలాగ్ కొరటాల శివ దర్శకత్వంలో సినీ హీరో మహేశ్‌బాబు కథానాయకుడిగా తెరకెక్కిన శ్రీమంతుడు చిత్రంలోనిది. ఉన్నంతలో స్వంత ఊరికి ఏదైనా చేయాలన్న సందేశంతో ఆ చిత్రాన్ని రూపొందించారు.