ఖైరతాబాద్ ఉప ఎన్నికలో ప్రజా సమితి అభ్యర్థి
1969 జనవరిలో విద్యార్థులచే ప్రారంభించబడిన తెలంగాణ ఉద్యమం ప్రజా సమితి నాయకత్వ బాధ్యతలు డా|| మర్రి చెన్నారెడ్డి చేపట్టిన తర్వాత వివిధ రంగాల ప్రజలను, రాజకీయ నాయకులను, ప్రజా ప్రతినిధుల భాగస్వామ్యంతో మహోద్యమంగా వ్యూహాత్మకంగా పురోగమించింది.