Violence Erupt on Arrest of Chennareddy and Lakshman

చెన్నారెడ్డి, కొండ లక్ష్మణ్ అరెస్ట్లలకు నిరసన

చెన్నారెడ్డి, కొండ లక్ష్మణ్ అరెస్ట్లలకు నిరసన

తెలంగాణా ప్రజాసమితి నాయకుల అరెస్టుకు నిరసనగా 1969 జూన్‌ 25న హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంటనగరాల్లో, తెలంగాణ జిల్లాల్లో వేలాది మంది విద్యార్థులు, ఎన్‌జివోలు, ప్రజలు ఊరేగింపులు, ప్రదర్శనలు నిర్వహించారు. జంటనగరాల్లో బంద్‌ జరిగింది.