రైతాంగానికి వరదాయిని ‘వార్ధా’ బ్యారేజీ
గోదావరి బేసిన్లో తమ్మిడిహట్టికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజి కట్టాలని తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని ఇటీవల వార్తా పత్రికలలో కొందరు ప్రతిపక్షాల నాయకులు తప్పు పట్టడం విస్మయం కలిగించింది.