ఇదో మహా కార్యం – ‘మిషన్ కాకతీయ’కు వాటర్ మ్యాన్ ప్రశంస
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం ‘మిషన్ కాకతీయ’ అద్భుత పథకమని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత, ‘వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ప్రసిద్ధిగాంచిన రాజేంద్ర సింగ్ కొనియాడారు.